విజయవాడ రామలింగేశ్వర నగర్ ఆరో లైన్ లో నిన్న కిడ్నాప్ కు గురైన ఆరో తరగతి బాలిక శివనాగనందిని ఆచూకీ లభ్యమయింది. నందిని క్షేమంగానే ఉన్నట్టు బాలిక తండ్రి దుర్గానరేష్ పోలీసులకు సమాచారమందించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.